Header Banner

శ్రీశైలం డ్యామ్ దిగువ భాగంలో ప్రమాద సూచనలు! రంగంలోకి దిగిన బృందం..

  Tue May 20, 2025 20:39        Others

శ్రీశైలం డ్యామ్ వద్ద ప్లంజ్ పూల్‌కి పుణెలోని శాస్త్రవేత్తల బృందం పర్యటన చేసింది. ఈ బృందం ప్లంజ్ పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యిని పరిశీలించింది. డ్యామ్ దిగువ భాగంలో ఉన్న కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్ దెబ్బతిన్నట్లు గుర్తించి, వాటిని అండర్ వాటర్ వీడియోగ్రఫీ సాయంతో నిశితంగా పరిశీలించారు. ఈ బృందం కేంద్ర జలపరిశోధన మరియు శక్తి పరిశోధనా సంస్థ (CWPRS), పుణెకు చెందిన ఆరుగురు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో కూడి ఉంది. ప్లంజ్ పూల్‌లో ఏర్పడిన గొయ్యిపై వారు సమగ్రంగా సర్వే చేసి, గమనించిన కారణాలు, ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నారు. మొత్తం రెండు రోజుల పాటు డ్యామ్ వద్ద సర్వే నిర్వహించి, దీనిపై పూర్తి నివేదికను సమర్పించనున్నారని తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి:  రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఆర్టీసీ డ్రైవర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..! అర్హతలు ఇవే..!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దిగి వచ్చిన మెట్రో.. టికెట్ ధరలు తగ్గింపు.. ఎంతంటే!

 

ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! ప్రమోషన్‌తో పాటుగా నెలకు జీతం పెంపు..!

 

వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపు..! పీటీ వారెంట్ అమలుపై హైకోర్టు బ్రేక్!

 

మహానాడు కోసం భారీ ఏర్పాట్లు! కీలక నేతల ఆధ్వర్యంలో 19 కమిటీలు!

 

చంద్రబాబు కీలక ప్రకటన.. అధికారుల గుండెల్లో గుబులు! జూన్ 12 తర్వాత ఎప్పుడైనా..

 

తల్లికి వందనం పై లేటెస్ట్ అప్డేట్! కొత్త నిబంధనలతో... అర్హులు వీరే!

 

మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్టు టీచర్లకు ఊరట..! కీలక ఉత్తర్వులు జారీ..!

 

విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వైసీపీకి మరోసారి దెబ్బ మీద దెబ్బ! ఒకే రోజు రెండు వరుస షాకులు! 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SrisailamDam #PlungePool #CWPRS #DamSafety #UnderwaterSurvey #HydroEngineering